Health Benefits of Drinking Water From Earthen Pot
వేసవికాలంలో అందరూ చల్లని నీరుతాగడానికి ఫ్రిడ్జ్‌లో వాటర్ తాగడం ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని వైద్యులు చెప్తున్నారు. మట్టి కుండలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయీ. మట్టి కుండ నీటిలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటమే కాకుండా శరీరం యొక్క గ్లూకోజ్ స్థాయిని నిర్వహిస్తుంది. ఐరన్ లోపం ఉంటే, ఈ నీటిని క్రమం తప్పకుండా మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల త్వరగా నయమవుతుంది.
Comments
Post Your Comment
Public Comments: