Bharateeyudu 2 Release Date Revealed

Movie News

views 24

Apr 6th,2024

విశ్వ నటుడు కమల్ హాసన్‌ భారతీయుడు కి సీక్వెల్‌గా భారతీయుడు 2 తో కమలహాసన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వరుస ప్లాప్స్ తరువాత స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న భారతీయుడు 2 మూవీ అవాంతరాలు దాటుకుని షూటింగ్‌ పూర్తి చేసుకుని చివరికి విడుదలకు సిద్ధమయ్యింది.

తాజాగా భారతీయుడు 2 చిత్ర యూనిట్ జూన్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు కానీ డేట్‌ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఈ మూవీలో సిద్దార్థ్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కమల్‌కి జోడీగా కాజల్‌ మరియు సిద్ధార్థ్‌కి జోడీగా ముఖ్య పాత్రలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తున్నారు.  జీరో టోలరెన్స్ అనే కాన్సెప్ట్ తో ఈ మూవీని శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని లైకా పిక్చర్స్ నిర్మిస్తుంది.

Vishwambhara Movie: క్రేజీ అప్డేట్.. మెగాస్టార్ ఫ్యాన్స్కి పూనకలే

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...