Vishwambhara Movie: క్రేజీ అప్డేట్.. మెగాస్టార్ ఫ్యాన్స్కి పూనకలే
మెగాస్టార్ ఫ్యాన్స్కి పూనకలే - చిరంజీవి కెరీర్‌లో ఎవ్వర్ గ్రీన్ మూవీ:
బింబిసారాతో బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్న డైరెక్టర్ వశిష్టా తో చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్లో బిజీగా గడుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవితో పాటు కథానాయక త్రిష సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో మెగాస్టార్ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది.
మెగాస్టార్ 70 ఏళ్ల వృద్ధుడు పాత్రలో మెగాస్టార్ సరికొత్త రోల్ లో చాలా భిన్నంగా ఉండన్నుందని ముల్లోకాల బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందుతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి అధ్బుతమైన విజువల్స్ తో వశిష్ట తో తెరకెక్కిస్తున్నాడట. సోషియా ఫాంటసీ డ్రామా కావడంతో డైరెక్టర్ విఎఫ్ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడట. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Post Your Comment
Public Comments: