happy birthday shilpa shetty
చేతిలో సినిమాలు లేకున్నా తనదైన యోగాసనాలతో ఎపుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది శిల్పాశెట్టి. సాహస వీరుడు సాగరకన్య సినిమాలో తెలుగులో మొదటిసారి కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించింది. శిల్పాశెట్టి గురించి సెపెరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మంగళూరు భామ హిందీ ఇండస్ట్రీతోనే కాకుండా తెలుగులోనూ ఈ భామ పలు చిత్రాల్లో నటించి ఇక్కడ ప్రేక్షకులను కూడా పలకరించింది.వీడెవడండీ బాబు,ఆజాద్,భలే వాడివి బాసూ సినిమాలో కనిపించింది ఈ మంగళూరు భామ.
Comments
Post Your Comment
Public Comments: