Keerthi Suresh HD Wallpapers | HD Images | Pics
మహానటి సినిమాతో telugu ప్రేక్షకులకి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి షాకిచ్చింది కీర్తి సురేష్. ముద్దుగా బొద్దుగా వుండే కీర్తి సురేష్ ‘పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి ఓటీటీ మూవీస్, ‘గుడ్‌లక్ సఖి’ సినిమాల తర్వాత బాగా సన్నబడింది. కీర్తి సురేష్ తెలుగులో పెద్ద హిట్ అందుకొని చాలా కాలమైంది. నెల 12న మహేశ్ సరసన కీర్తి సురేష్ నటిస్తున్న సర్కారువారి పాట సినిమా పైనే తన ఆశలన్నీ పెట్టుకుంది. అంతే కాకుండా కీర్తి సురేష్ తన instagram అకౌంట్ హాట్ & స్లిమ్ లుక్ పిక్స్ వైరల్ గ మరాయీ.
Comments
Post Your Comment
Public Comments: