Zelenskiy Releases Some Prisoners to Defend Ukraine

రష్యా భీకర దాడులను యుక్రెయిన్ సైన్యం ధీటైన సమాధానం చెబుతోంది. 191 ట్యాంకులు, 29 ఫైటర్ జెట్లు, 29 హెలికాప్టర్లు ధ్వంసం చేస్సమని, 816 సైనిక వాహనాలను ధ్వంసం చేయటమే కాకుండా 5,300 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని యుక్రెయిన్ రక్షణ శాఖ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి ప్రకటన రష్యా ప్రకటించలేదు.
యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ మాత్రం దేశాన్ని కాపాడుకునేందుకు తాము పోరాడుతున్నామని, వెంటనే యుక్రెయిన్ విడిచి ప్రాణాలు కాపాడుకోండి అని లేకపోతే ముందుకు వస్తే ఖైదీలను వదిలివేస్తామని రష్యా సైనికులకు వార్నింగ్ ఇచ్చారు.
Comments
Post Your Comment
Public Comments: