#NBK107: Shruti Haasan Joins The Cast Of Nandamuri Balakrishna’s Next Movie

Movie News

views 45

Jan 28th,2022

అఖండ సినిమా విజయంతో బాలకృష్ణతో పాటు ఆయన అభిమానులు కూడా సంతోషంగా ఉన్నారు. బోయపాటి, బాలయ్య కాంబో మరొకసారి సూపర్ హిట్ అని వీరు నిరూపించారు.

తాజాగా బాలయ్య మరొక సినిమాను స్టార్ట్ చేసాడు. యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా #NBK107 సినిమా చేయబోతున్నాడు.

బాలకృష్ణ కు జోడీగా శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. శృతి హాసన్ పుట్టిన రోజు సందర్భంగా #NBK107 చిత్ర యూనిట్ ప్రత్యేక పోస్టర్ ను రిలీజ్ చేస్తూ శృతి హాసన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక #NBK107 వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించగా శాండల్ వుడ్ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే ఒక శక్తివంతం అయినా ప్రతినాయకుడిగా కనిపించ బోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అకండ సినిమాకి సంగీతం అందించిన థమన్ #NBK107 కూడా సంగీతం అందిస్తున్నాడు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...