Latest News and Updates on Salaar | Prabhas | Shruti Haasan
శృతిహాసన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతికొద్దికాలంలోనే హీరోయిన్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
క్రాక్ హిట్ ద్వారా గాడిలో పడిన శ్రుతిహాసన్ సలార్ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కి ఛాన్స్ దొరకడం ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతుంది గనుక, తన కెరీర్ మరింత పుంజుకుంటుందనే బలమైన నమ్మకంతో ఆమె ఉంది.
సలార్ సినిమాకి సంబంధించిన శ్రుతిహాసన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె ఆద్య అనే పాత్రలో కనిపించనుందని చెబుతూ దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టుగా ఈ పోస్టర్‌లో శ్రుతిహాసన్ కనిపిస్తోంది.
Udaya Sree Entertainments

Comments
Post Your Comment
Public Comments: