Panjshir Kills 450 Taliban Fighters Last Night

పంజ్‌షేర్ లోయ ఇంకా తమ ఆధీనం లోకి రాకపోవడాన్ని తాలిబన్లు జీర్ణించుకోలేకపోతున్నారు.దీంతో ఎం చేయాలో అర్దంకాని తాలిబన్లకు అల్‌ఖైదాతో పాటు పాక్ ఐఎస్‌ఐ కలిసి పంజ్‌షేర్ వ్యాలీలో తాలిబన్ల తరపున పోరాడుతున్నారు. పంజ్‌షేర్ వ్యాలీలో తాలబన్లకు, నార్తర్న్ అలయెన్స్‌కు మధ్య భీకర పోరులో 450 మంది తాలిబన్లు హతమైనట్టు రెసిస్టెంట్ ఫోర్స్ ప్రకటించింది. పంజ్‌షేర్‌పై పట్టు సాధిస్తునట్టు తాలిబన్లు తప్పుడు ప్రచారం చేస్తున్న నేపధ్యంలో ఒక్క అంగుంళం భూమిని కూడా తాలబన్ల స్వాధీనం చేసుకోలేదని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా పంజ్‌షేర్ లోయ లోకి ప్రవేశిస్తున్న తాలిబన్ల ట్యాంకులను నార్తర్న్ అలయెన్స్ బలగాలు పేల్చేస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
Comments
Post Your Comment
Public Comments: