Afghanistan Woman's Crisis : తాలిబన్ల కత్తి మహిళల మెడపై
ఆప్ఘనిస్ధాన్ లో తాలిబన్లు పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత వ్యభిచారంలో ఉన్న మహిళలను చంపేందుకు వారి జాబితా రూపొందిస్తోందని సమాచారం. తాలిబన్లు వ్యభిచారం చేసేవారికి మరణ దండన విధిస్తారనే ప్రచారం సాగుతోంది.వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలను గుర్తించేందుకు తాలిబన్ డెత్ స్క్వాడ్స్ కొన్ని అశ్లీల సైట్స్‌ను జల్లెడ పడుతున్నాయని 1996-2001లో గత తాలిబన్ హయాంలోనూ ఇలాంటి మహిళలకు బహిరంగ మరణ దండన అమలు చేశారు.ఆప్ఘన్ వ్యభిచారిణులను గుర్తించి వారిని చంపడం లేదా వారిని తమ లైంగిక అవసరాల కోసం బానిసలుగా మార్చేందుకు తాలిబన్ ఫైటర్లు అశ్లీల సైట్స్‌ను వాకబు చేస్తున్నారు.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: