Man Arrested for Abuse Daughter
కామంతో కళ్లు మూసుకుపోయి కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కూతురిపై లైంగికదాడికి పలుపడ్డాడు.తండ్రే కూతురిపై 14 ఏళ్ల కూతురిని బెదిరించి అనేకసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు.సూరారంలో నివాసముండే ఓ పెయింటర్ ఈ గతుకనికి ఒడిగట్టాడు.తల్లి కూతురుని ప్రశ్నించడంతో తండ్రి వల్లనే గర్భం వచ్చిందనెఈ దురాగతం వెలుగు చూసింది. ఈ విష్యం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో తండ్రికి దేహశుద్ధి చేశారు.తండ్రిపై బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు దుండిగల్ పోలీసులు .
Comments
Post Your Comment
Public Comments: