Special Pujas on the Occasion of Angaraka Sankashthahara Chaturthi in Khammam ఖమ్మం లో అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు

Devotional

views 34

Aug 12th,2025

అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా ఖమ్మం ఇందిరానగర్ లో వున్నా శ్రీ బాల గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు సాయంత్రం 6:00 గం|| నుంచి  ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ అనతరం భక్తులకోసం దాతలు అల్పాహారం ఏర్పాటు చేసారు.

అంగారక సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు రావటం చాలా పవిత్రమైన రోజుగా పరిగణింస్తారు. ఈ రోజున గణపతిని పూజించడం వల్ల దోషాలు తొలగిపోతాయని , భక్తుల కోరికలు నెరవేరుతాయని బక్తుల ప్రగాడ విశ్వాసం.  ఈ రోజున బక్తులు ఉపవాసం ఉండి, గణపతికి పూజలు చేసి, హారతి ఇవ్వడం ఆనవాయితీ. సాయంత్రం సంకష్టహర చతుర్థి కథ విన్న తర్వాత ఉపవాసం విరమిస్తారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...