Shubhanshu Shukla Learning to walk again ... పాపం మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంన్షు శుక్లా..

పాపం మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంన్షు శుక్లా..
ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా గత వారం విజయవంతమైన యాత్ర నుండి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భూమిపై నడవడం నేర్చుకుంటున్నారు.
అంతరిక్షం లో సుమారు 18 రోజులు గడిపిన శుభాన్షు శుక్లా మంగళవారం తాను మళ్ళీ నడవడానికి ప్రయత్నిస్తున్నట్లు, భూ గురుత్వాకర్షణకు అలవాటు పడుతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. నడవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో శుభాన్షు శుక్లా కి ఇద్దరు వ్యక్తులు సహాయం చేస్తున్నారు.
జూలై 15న ఆయన సురక్షితంగా భూమికి తిరిగివచ్చిన శుభాన్షు శుక్లా ఆరోగ్యం గురించి అప్‌డేట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పారు. మైక్రోగ్రావిటీని అనుభవిస్తున్నప్పుడు, తన హృదయ స్పందన రేటు, మానవనవ శరీరం ద్రవ మార్పు, సమతుల్యత పునఃసవరణ, కండరాల నష్టం వంటి అనేక మార్పుల ద్వారా వెళుతుంది. అంతరిక్షం నుంచి వచ్చిన తరువాత కొత్త వాతావరణానికి అనుగుణంగా శరీరం దీనికి అలవాటుపడి భూమి యొక్క గురుత్వాకర్షణకు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ సర్దుబాట్లు తరువాత శరీరం త్వరలో దాని కొత్త వాతావరణానికి అనుగుణంగా మారడం ప్రారంభిస్తుంది అని శరీరం కొత్త పరిస్థితులకు అలవాటు చేసుకునే వేగాన్ని గమనించి ఆశ్చర్యపోతున్నాను అని శుభాన్షు శుక్లా పేర్కొన్నారు.
Comments
Post Your Comment
Public Comments: