Goshamahal MLA Rajasingh : Do not respond to fake calls..
ఫేక్‌కాల్స్‌కు స్పందించొద్దు.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ....
గోషామహల్ ఎమ్మె్ల్యే రాజా సింగ్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రజలకు డబుల్ బెడ్ రూం దరఖాస్తు దారులకు ఫేక్ కాల్స్ చేస్తూ.. అజ్ఞాత వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వెల్లడించారు. ఫేక్‌కాల్స్‌ను నమ్మి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయొద్దని మరియు ఆ కాల్స్‌కు ప్రజలు ఎవరు స్పందించవద్దని సూచన చేశారు. ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడుతున్నారని వారికి మన నంబర్స్ ఎలా వెళ్లాయనే విషయంపై పోలీసులు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Comments
Post Your Comment
Public Comments: