థైరాయిడ్ లక్షణాలు : Thyroid Disease Symptoms
ప్రస్తుత పరిస్థితులలో మహిళలను ప్రధానంగా వేధిస్తున్న సమస్యలలో థైరాయిడ్ ఒకటి. థైరాయిడ్ ఎక్కువైనా తక్కువైనా సమస్యే. థైరాయిడ్ ని ప్రారంభంలోనే గుర్తిస్తే మంచిది. 30 వయస్సు దాటిన ప్రతి మహిళల తప్పని సరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.
ఎంత ప్రయత్నించినా బరువు తగ్గకపోవడం. తక్కువ సమయంలోనే బరువు పెరగడం, నిద్రపోయినా అలసటగా ఉండడం, నెలసరి క్రమం తప్పడం, గర్భం దాల్చలేకపోవడం, డిప్రెషన్ లక్షణాలు, మెడ వాపు, గురక, గొంతు బొంగురుపోవడం. చర్మం పొడిబారడం, గోళ్లు విరగడం, జుట్టు రాలడం. మలబద్ధకం, ఏకాగ్రతాలోపం, జ్ఞాపకశక్తి తగ్గడం లాంటి లక్షణాలు వుంటే థైరాయిడ్‌న వునదని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి.
Comments
Post Your Comment
Public Comments: