Pawan Kalyan Meet The supporters of the Jana Sena Party

News

views 26

Oct 18th,2022

విశాఖ పర్యటనలో జనసేన పార్టీకి అండగా నిలబడిన వారిని కలిసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు..పార్టీ తరఫున నాయకులు అంతా అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. దీంతో పాటు పార్టీ తరఫు నుంచి రూ. లక్ష చెక్కును వారికీ అందజేశారు. ఆటోకి మరమ్మతులు చేయించుకోవాలని సూచించారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...