Russia-Ukraine Conflict: Russia going to invade Ukraine Latest Updates
యుక్రెయిన్ విధ్వంసకారులు రష్యా భూభాగంపైకి చొరబడినందుకుగాను వారిని హతమార్చామని రష్యా ఆర్మీ చెబుతుంది. యుక్రెయిన్ ను రష్యా లక్షా 50వేల మందితో మొహరించిందని యూఎస్ అధికారుల అంచనావేస్తున్నారు.
రష్యా మిలటరీ బలగాలు యుద్దానికి నాంది పలికితే యుక్రెయిన్ తూర్పు భాగంలో ఉన్న 14వేల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. రష్యా బలగాలు Kyiv ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు వేగవంతంగా కదులుతున్నట్లు యూఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ వెల్లడించారు. రష్యా – యుక్రెయిన్ ల మధ్య ప్రత్యామ్నాయం లేకపోతే యుద్ధం తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Post Your Comment
Public Comments: