#RRR Locks its Final Release Date
ఎత్తకేల్లకి RRR సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు చిత్ర యూనిట్. కరోనా కారణంగా వాయిదాపడుతూ వస్తున్న RRR మార్చ్ 25 న విడుధలచేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. రామ్ చరణ్, NTR, ఆలియబాట్,ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి కీలకపాత్రల్లో నటించారు.
Comments
Post Your Comment
Public Comments: