కొత్తముప్పు తో కరోనా కలకలం..... అంటా
కోరనా నెగెటివ్ వచ్చినా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్న వైనం రక్తనాళాల్లో గడ్డలు 7 నుంచి 8 శాతం మందిలో సమస్య మూడు నెలల వరకు జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తో రోజుకో కొత్త సమస్య వెలుగు చూస్తోంది. ఇప్పటి వరకూ కరోనాతో పలువురిలో మధుమేహం స్థాయిలు పెరగడంతో పాటు, లంగ్ ఇన్‌ఫెక్షన్స్‌కు గురవడం, లివర్, కిడ్నీలపై ప్రభావం చూపుతున్నట్లు వైద్య నిపుణులు చెపుతున్నారు.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: