చరణ్ మోషన్ పోస్టర్కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్....
రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఆర్ఆర్ఆర్ టైటిల్ లోగో,మోషన్ పోస్టర్ ను చరణ్ పాత్రకు సంబంధించిన టీజర్ నువిడుదలచేశారు.ఈ టీజర్ కు చరణ్ స్క్రీన్ ప్రజెన్స్, రాజమౌళి టేకింగ్ కు తోడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తోడవడం తో ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక్క మళయాలం లో తప్ప తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ , హిందీ భాషల్లో ఈ టీజర్ లకి ఎన్టీఅరే వాయిస్ ఓవర్ ఇచ్చాడు.హిందీ వెర్షన్ టీజర్ కు ఇచ్చిన వాయిస్ ఓవర్ సూపర్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: