Sushant Singh Rajput Death Case File Against Salman Khan, Karan Johar, Ekta kapoor in Bihar Court

Movie News

views 35

Jun 17th,2020

సుశాంత్‌ ఆకస్మిక మరణం సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది.దీంతో అతడి ఆత్మహత్యకు బాలీవుడ్‌లోని కొంతమంది ప్రముఖులే కారణమంటూ న్యాయవాది సుధీర్‌ కుమార్‌ ఓజా ముజఫర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసినట్లు సమాచారం.బాలీవుడ్‌ యంగ్‌ హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్యపై బాలీవుడ్‌ ప్రముఖులు కరణ్‌ జోహర్ , సల్మాన్‌ ఖాన్‌, ఎక్తాకపూర్‌లపై బీహార్‌ ముజఫర్‌ కోర్టులో బుధవారం కేసు నమోదు చేసారని విశ్వసనీయ సమాచారం.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Rest in Peace
Posted on: 09th Mar 2021 03:47 PM